Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొసలితో శృంగారం చేస్తా... దుస్తులిప్పేసి వాటేసుకున్నాడు... ఏం జరిగింది?

కామ కోర్కెలను రేపే కొన్ని మాదక ద్రవ్యాలను సేవించి ఓ యువకుడు నిలువునా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటన వివరాలను చూస్తే... తన స్నేహితులతో కలిసి 26 ఏళ్ల యువకుడు బీచ్ లోని రిసార్ట్ వద్ద పార్టీ చేసుకున్నాడు. ఆ క్రమంలో తీవ్ర శృంగా

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (20:36 IST)
కామ కోర్కెలను రేపే కొన్ని మాదక ద్రవ్యాలను సేవించి ఓ యువకుడు నిలువునా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటన వివరాలను చూస్తే... తన స్నేహితులతో కలిసి 26 ఏళ్ల యువకుడు బీచ్ లోని రిసార్ట్ వద్ద పార్టీ చేసుకున్నాడు. ఆ క్రమంలో తీవ్ర శృంగార వాంఛను రగిలించే ఓ రకమైన మాదక ద్రవ్యాన్ని పీల్చాడు. 
 
ఆ తర్వాత అతడు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనకిప్పటికిప్పుడే సముద్రంలోని మొసలితో శృంగారం చేయాలని కోర్కెగా వుందంటూ తన స్నేహితులతో చెప్పాడు. దాంతో షాక్ తిన్న స్నేహితులు అతడిని వారించే ప్రయత్నం చేశారు. కానీ అతడు ఏమాత్రం పట్టించుకోకుండా బీచ్ వైపు పరుగులు తీశాడు. 
 
మొసలి కోసం వెతికాడు. అంతలో అతడికి మొసలి కనబడింది. వెంటనే దాని వద్దకెళ్లి దుస్తులన్నీ విప్పేసి దాన్ని వాటేసుకున్నాడు. అంతే... క్షణాల్లో ఆ మొసలి అతడిని నీటిలోకి ఈడ్చుకెళ్లింది. అలా అతడు తన ప్రాణాలను కోల్పోయాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments