Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను రెండు భాగాలుగా చేశాడు... ఎలాగో తెలుసా(వీడియో)

మ్యాజిక్ ఎలా చేస్తారో తెలియదు కానీ అద్భుతాలను చేసి చూపిస్తుంటారు చాలామంది. ఇటీవలే తమిళ హీరో మెర్సల్ చిత్రంలో విజయ్ వున్నది లేనట్లు, లేనిది వున్నట్లు మ్యాజిక్ చేసి వైరి వర్గాలను మట్టికరిపిస్తాడు. ఇక మన తెలుగు పాత చిత్రాల్లో ఇలాంటి మ్యాజిక్కులకు లెక్కే

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (16:12 IST)
మ్యాజిక్ ఎలా చేస్తారో తెలియదు కానీ అద్భుతాలను చేసి చూపిస్తుంటారు చాలామంది. ఇటీవలే తమిళ హీరో మెర్సల్ చిత్రంలో విజయ్ వున్నది లేనట్లు, లేనిది వున్నట్లు మ్యాజిక్ చేసి వైరి వర్గాలను మట్టికరిపిస్తాడు. ఇక మన తెలుగు పాత చిత్రాల్లో ఇలాంటి మ్యాజిక్కులకు లెక్కేలేదు. ఐతే అమెరికాలో జస్టిన్ ఫోలమ్ అనే మెజీషియన్ తన పాపను మ్యాజిక్ చేసి రెండు భాగాలుగా చేసేశాడు.
 
నడుము కింది భాగాన్ని వేరు చేసి కొద్ది దూరం జరిపి మరీ చూపించాడు. ఆ సమయంలో ఆ పాప చక్కగా ఆడుకుంటూ అతడి వంక చూస్తోంది. ఆ తర్వాత మళ్లీ ఆ పాప రెండు భాగాలను కలిపి ఎత్తుకుని ముద్దాడాడు. ఈ వీడియో గత నెల పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను 6.28 లక్షల మందికి పైగా వీక్షించారు. మీరూ చూడండి ఆ వీడియోను...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments