Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌కు సైనిక బలగాలు పంపండి : పాక్‌ను కోరిన హఫీజ్ సయీద్

కాశ్మీర్ అంశంలో భారత్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పాకిస్థాన్‌ను జమాత్ - ఉద్ -దావా చీఫ్ హఫీజ్ సయీద్ అన్నారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌కు నిరసనగా కశ్మీర్ కారవాన్ పేరుతో లాహ

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (16:21 IST)
కాశ్మీర్ అంశంలో భారత్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పాకిస్థాన్‌ను జమాత్ - ఉద్ -దావా చీఫ్ హఫీజ్ సయీద్ అన్నారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌కు నిరసనగా కశ్మీర్ కారవాన్ పేరుతో లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్‌కు బలగాలను పంపి భారత్‌కు గుణపాఠం చెప్పాలని ఆయన పాక్ సైన్యాన్ని కోరారు. కాశ్మీర్ ప్రజల ఆందోళనలు తీవ్రమయ్యాయని, చనిపోయిన వారి త్యాగాలు వృథా కావన్నారు. వేర్పాటువాద సంస్థలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయని, పాక్ సైన్యం కాశ్మీర్‌కు బలగాలు పంపి భారత్‌కు గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.  

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments