Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేల్ సింగర్‌ను కౌగిలించుకుందనీ.. ఆ మహిళను ఏం చేశారో తెలుసా?

సౌదీలో ముస్లిం చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చట్టాలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ఓ యువతి తనకు ఇష్టమైన ఓ మేల్ సింగర్‌ను వేదికపై హగ్ చేసు

Webdunia
ఆదివారం, 15 జులై 2018 (14:57 IST)
సౌదీలో ముస్లిం చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చట్టాలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ఓ యువతి తనకు ఇష్టమైన ఓ మేల్ సింగర్‌ను వేదికపై హగ్ చేసుకుని జైలుకెళ్లింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
సింగర్ మాజిద్ అల్ మొహందిస్ అనే సింగర్ రియాద్‌లో జరిగిన ఓ కాన్సర్ట్‌లో పాటలు పాడాడు. ఆ కాన్సర్ట్ ముగియగానే ఓ అమ్మాయి వెళ్లి అతన్ని హగ్ చేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది ఆమెను దూరంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించినా ఆమె వినలేదు. సౌదీ చట్టాల ప్రకారం అక్కడి మహిళలు తమకు సంబంధం లేని మగవారితో దూరంగా ఉండాలి. 
 
ఈ మధ్యే ఒక్కో చట్టాన్ని కాస్త సడలిస్తూ వస్తున్నారు. కారు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించారు. ఇలాగే కాన్సర్ట్‌లు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూసేందుకు మహిళలకు అనుమతి ఇచ్చారు. 
 
సింగర్‌ను హత్తుకున్నందుకుగాను పోలీసులు వెంటనే ఆ యువతిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ప్రిన్స్ ఆఫ్ అరబ్ సింగింగ్‌గా పేరున్న మొహందిస్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments