Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్‌కల్లా వచ్చేయండి... ప్రయాణ ఖర్చులన్నీ మేమే భరిస్తాం : సుష్మా స్వరాజ్

సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులు వారు పని చేసిన కంపెనీలకు క్లెయింలు అందజేసి.. సెప్టెంబర్ 25వ తేదీకల్లా భారత్‌కు తిరిగి రావాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కోరారు.

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (09:28 IST)
సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులు వారు పని చేసిన కంపెనీలకు క్లెయింలు అందజేసి.. సెప్టెంబర్ 25వ తేదీకల్లా భారత్‌కు తిరిగి రావాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కోరారు. లేని పక్షంలో తిరుగు ప్రయాణానికి అయ్యే ఖర్చులన్నీ వారే భరించాల్సి ఉంటుందని ట్విట్టర్‌లో స్పష్టంచేశారు. సౌదీలోని భారతీయులకు మంత్రి ఇటువంటి విజ్ఞప్తి చేయడం ఇది రెండోసారి. 
 
ఆదివారం ఇదే తరహా ప్రకటన చేసిన సుష్మ.. మూతపడిన కంపెనీలతో సౌదీ ప్రభుత్వం మాట్లాడి సెటిల్మెంట్లు చేస్తుందని, చెల్లింపులకు సమయం పడుతుందని, అప్పటిదాకా అక్కడే వేచి చూడటం అనవసరమని పేర్కొన్నారు. సౌదీలో తమ కష్టాలు పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అక్కడి భారతీయులు కోరిన నేపథ్యంలో విదేశాంగశాఖ సహాయ మంత్రి వీకేసింగ్ హుటాహుటిన సౌదీకి వెళ్లి అక్కడి ప్రభుత్వంతో మాట్లాడిన విషయం తెల్సిందే. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments