Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌లో కూలిన జెట్ విమానం: ఒసామా బిన్ లాడెన్ బంధువుల మృతి

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2015 (10:37 IST)
ఇంగ్లండ్‌లో జెట్ విమానం కూలిపోయిన ఘటనలో అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ బంధువులు మృతి చెందినట్లు తెలుస్తోంది. దక్షిణ ఇంగ్లండ్‌లో జరిగిన ఈ విమాన ప్రమాదంలో నలుగురు మరణించినట్లు బ్రిటన్‌లోని హాంప్ షైర్ పోలీస్ సర్వీస్ తెలిపింది. మృతుల్లో ఒసామా బంధువులు కూడా ఉన్నట్లు సమాచారం.  దాంట్లో ఉన్న నలుగురు వ్యక్తులు మరణించారని  తెలిపింది. 
 
కాగా, ఘటనలో మృతిచెందిన వారు అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ బంధువులని సౌదీ, బ్రిటీష్ మీడియా సంస్థలు అంటున్నాయి. ప్రమాదంపై పోలీసు విభాగం ప్రతినిధి మాట్లాడుతూ... ఘటనలో ఎవరూ బతికి బయటపడలేదని, దురదృష్టవశాత్తూ పైలట్ సహా విమానంలో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతులు ఎవరన్నది గుర్తించాల్సి ఉండగా, అటు బ్రిటన్‌లో సౌదీ ఎంబసీ సంతాప ప్రకటన చేసింది.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments