Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ వరరల్డ్ 2016 కిరీటాన్ని కైవసం చేసుకున్న పోర్టారికో భామ

ఈ యేడాది మిస్ వరల్డ్ 2016 కిరీటాన్ని ఈ యేడాది పోర్టారికో భామ కైవసం చేసుకుంది. ఈమె పేరు స్టెఫైన్ డెల్ వాల్లే. వయసు 19 యేళ్లు. వాషింగ్టన్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 116 మంది పాల్గొన్నారు. వీరందరినీ తోసిర

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (10:29 IST)
ఈ యేడాది మిస్ వరల్డ్ 2016 కిరీటాన్ని ఈ యేడాది పోర్టారికో భామ కైవసం చేసుకుంది. ఈమె పేరు స్టెఫైన్ డెల్ వాల్లే. వయసు 19 యేళ్లు. వాషింగ్టన్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 116 మంది పాల్గొన్నారు. వీరందరినీ తోసిరాజని వాల్లే అగ్రస్థానంలో నిలిచింది. పోర్టారికో దేశానికి ఈ కిరీటం దక్కడం ఇది రెండోసారి. 
 
కాగా, డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన యరిత్జా, ఇండోనేసియాకు చెందిన నటాషా రన్నరప్‌లుగా నిలిచారు. గతేడాది ప్రపంచసుందరిగా నిలిచిన స్పెయిన్‌ భామ మిరియా లాలాగుణ విజేతకు కిరీటాన్ని అందజేసింది. ఫైనల్‌కు పోటీ పడిన ఐదుగురిలో కెన్యా, ఫిలీప్పీన్స్‌ భామలు కూడా ఉన్నారు. విజేతగా నిలిచిన డెల్‌ వాల్లే తాను వినోద రంగంలోకి రావాలనుకుంటన్నట్లు వెల్లడించింది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments