Webdunia - Bharat's app for daily news and videos

Install App

72మందితో 92 సార్లు భార్యకు తెలియకుండానే రేప్.. కోర్టు సంచలనం

సెల్వి
శనివారం, 5 అక్టోబరు 2024 (14:39 IST)
gang rape
ఫ్రాన్స్‌లో కట్టుకున్న భార్యకు మత్తు మందిచ్చి.. పలువురిచే అత్యాచారం చేచిన కేసుకు సంబంధించి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వీడియో ఆధారాలను కోర్టులో ప్రదర్శిస్తున్నప్పుడు సాధారణ పౌరులు కూడా చూడొచ్చునని.. కానీ సున్నిత మనస్కులు, మైనర్లు కోర్టు పరిసరాల్లో వుండకుండా చూసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
వాస్తవాలను వెలికితీసే క్రమంలోనే ఈ వీడియోలను ప్రదర్శిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. ఫ్రాన్సుకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన 71 ఏళ్ల ఉద్యోగి భార్యపై కొన్నేళ్ల క్రితం పలువురిచే అత్యాచారం చేయించాడు. రాత్రిపూట ఆమె తీసుకునే ఆహారంలో డ్రగ్స్ కలిపి ఇచ్చి.. మత్తులో జారుకున్నాక.. కొందరు వ్యక్తుల్ని ఇంటికి రప్పించి లైంగిక దాడి చేయించాడు. 
 
ఈ అకృత్యాలను వీడియో తీసి బెదిరించాడు. ఈ అరాచకం పదేళ్ల పాటు కొనసాగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో పలు వీడియోలను పోలీసులు గుర్తించారు. మొత్తం 72మందితో 92 సార్లు ఆమెపై అత్యాచారం జరిగిందని విచారణలో వెల్లడి అయ్యింది. 
 
ఈ దురాగతాలు ఆమె వయస్సు 26 నుంచి 73ఏళ్ల మధ్యలో జరిగివుంటుందని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుపై కోర్టు బహిరంగ విచారణ చేపట్టాలని బాధితురాలు న్యాయస్థానాన్ని కోరింది. బాధితురాలి కోరిక మేరకు కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. 
 
తనకు తెలియకుండానే దశాబ్ధం పాటు సాగిన ఈ దారుణాలు వీడియో రూపంలో విచారణ జరిగితే మహిళలకు అవగాహన వుంటుందని.. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా వుంటాయని ఆమె తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం