Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్లో డోనాల్డ్ ట్రంప్.. "నువ్వు మా అధ్యక్షుడివి కాదు" భగ్గుమంటున్న అమెరికన్లు...

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. కానీ, ట్రంప్ ఎన్నికను అమెరికా వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. అమెరికాలోని ప్రధాన నగరాలైన న్యూయార్క్, చికాగో, కాలిఫోర్నియా, ఫిలడెల్ఫియా తదితర

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (10:44 IST)
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. కానీ, ట్రంప్ ఎన్నికను అమెరికా వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. అమెరికాలోని ప్రధాన నగరాలైన న్యూయార్క్, చికాగో, కాలిఫోర్నియా, ఫిలడెల్ఫియా తదితర నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. 
 
ఈ ట్రంప్ వ్యతిరేక ఆందోళనల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఓక్లాండ్‌లోని డౌన్‌టౌన్ ప్రాంతంలో ట్రంప్ చిత్ర పటాలను దగ్ధం చేశారు. ఓరెగాన్‌లో వందలాది మంది ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. పోర్ట్ ల్యాండ్‌లో రైళ్ల రోకో నిర్వహించారు. 
 
'దట్స్ నాట్ మై ప్రెసిడెంట్', 'ఏ రేపిస్ట్ ఈజ్ నాట్ మై ప్రెసిడెంట్', 'వీ డునాట్ కన్సెంట్', 'నాట్ మై ప్రెసిడెంట్' అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులను ప్రదర్శించారు. పెన్సిల్వేనియాలోని యూనివర్శిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ విద్యార్థులు వీధుల్లో ర్యాలీ నిర్వహించి, ట్రంప్ వ్యతిరేక నినాదాలు చేశారు. 
 
క్యాంపస్‌లో నిరసనలు పెరగడంతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్విట్టర్‌లో 'నాట్ మై ప్రెసిడెంట్' పేరిట హాష్ ట్యాగ్ ఏర్పాటు చేయగా, దాదాపు 5 లక్షల మంది దాన్ని లైక్ చేశారు. సియాటెల్‌లో 100 మందికి పైగా నిరసన కారులు రాస్తారోకో నిర్వహించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments