Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌లో ఇడియట్ అని టైప్ చేస్తే.. ఎవరి బొమ్మ వస్తుందో తెలుసా?

సెర్చ్ ఇంజిన్ అనే పేరున్న గూగుల్‌లో ఏ విషయం వెతికినా అందుకు తగిన సమాధానం లభిస్తుంది. తాజాగా గూగుల్ మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కింది. ఈ సర్చ్ ఇంజిన్‌లో ఇడియట్ అని టైప్ చేసి... ఇమేజెస్ కోసం వెతికితే.

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (18:57 IST)
సెర్చ్ ఇంజిన్ అనే పేరున్న గూగుల్‌లో ఏ విషయం వెతికినా అందుకు తగిన సమాధానం లభిస్తుంది. తాజాగా గూగుల్ మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కింది. ఈ సర్చ్ ఇంజిన్‌లో ఇడియట్ అని టైప్ చేసి... ఇమేజెస్ కోసం వెతికితే... భారీ సంఖ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలను చూపిస్తోంది. మానిటర్ మొత్తం ఆయన ఫొటోలతోనే నిండిపోతోంది.
 
అయితే గూగుల్ సెర్చింజిన్‌లో ఇడియట్ అంటూ వెతికితే అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ఫోటోలు రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ట్రంప్ వ్యతిరేకులే దీనికి కారణమని సీఎన్ఈటీ అభిప్రాయపడింది. ట్రంప్‌పై ద్వేషం ఉన్నవారు ట్రంప్ ఫొటోను అప్‌లోడ్ చేసి, ఇడియట్ అనే పదాన్ని దానికి జత చేస్తున్నారు. 
 
ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకులు ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ది గార్డియన్ పత్రిక తెలిపింది. ట్రంప్ పాలసీలు నచ్చని వారు ఈ క్యాంపెయిన్‌లో భాగస్వాములుగా ఉన్నారని సీఎన్‌ఈటీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments