Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవాజ్ షరీఫ్‌పై కేసు.. ప్రజలను రెచ్చగొట్టి.. సైన్యంపై ద్వేషభావాన్ని కలిగించారట..

పాకిస్థాన్ సైన్యం అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్ చరిత్రలో మొత్తం 70 సంవత్సరాల్లో 33 ఏళ్లు సైనికపాలనే గడిచింది. ఈ నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టి, సైన్యంపై ద్వేషభావాన్ని కలిగించినంద

Webdunia
శనివారం, 6 మే 2017 (14:15 IST)
పాకిస్థాన్ సైన్యం అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్ చరిత్రలో మొత్తం 70 సంవత్సరాల్లో 33 ఏళ్లు సైనికపాలనే గడిచింది. ఈ నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టి, సైన్యంపై ద్వేషభావాన్ని కలిగించినందుకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌పై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్ అయిన ఐఎం పాకిస్థాన్ పార్టీ ఛైర్మన్, న్యాయవాది ఇష్తియాక్ అహ్మద్ మీర్జా రావల్పిండిలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 
 
ఆ ఫిర్యాదులో తనకు వాట్సాప్‌ ద్వారా ఓ వీడియో అందిందని.. అందులో ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతున్నట్లుందని చెప్పారు. ఆయన మాటలు ప్రజలను రెచ్చగొట్టేలా.. సైనిక దళాల మీద విద్వేషాన్ని సృష్టించేలా ఉన్నాయన్నారు. అందుకే పీఎంఎల్ఎన్ పార్టీ అధినేత, పాక్ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కానీ ప్రధానిపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు కాలేదు. స్థానికంగా దాన్ని ''రోజ్‌నామ్చా" అంటారని పాకిస్థాన్ పత్రిన డాన్ తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగచైతన్య కోసం శోభిత అదంతా చేస్తుందా?

కొత్తవారితో ద్విభాషా చిత్రంగా మహా సంద్రం పూజతో ప్రారంభం

స్లమ్ లో ధనుష్, బిజినెస్ మేన్ నాగార్జున, మద్యతరగతి అమ్మాయి రష్మిక కథే కుబేర

కళ్యాణ్ బాబు ధైర్యం అంటే ఇష్టం - నాకు పోటీ ఎవరూ లేరు నేనే : అల్లు అర్జున్

అల్లు అర్జున్ కోసం పనిచేశా, ఓజీ కోసం కొరియన్ టీమ్ తో పనిచేస్తున్నా: థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments