భార్య, కుమారుడిని పక్కనబెట్టి... దొంగలను హతమార్చిన సైనికుడు

హాలీడే ట్రిప్పును ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన సైనికుడు తన భార్య వద్ద కుమారుడిని అప్పగించి దొంగలను హతమార్చారు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బ్రెజిల్‌లో హాలీడే ఎంజాయ్ చేసేందుకు వెళ్ల

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (08:43 IST)
హాలీడే ట్రిప్పును ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన సైనికుడు తన భార్య వద్ద కుమారుడిని అప్పగించి దొంగలను హతమార్చారు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బ్రెజిల్‌లో హాలీడే ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన సర్జంట్ రాఫెల్ సౌజా, భార్య, నెలల కుమారుడితో షాపింగ్‌కు వెళ్లాడు. ఇంతలో అనూహ్యంగా ఆ మాల్‌కి దొంగలు ప్రవేశించారు. 
 
దొంగలు పడ్డారని.. ఆ సైనికుడు తప్పించుకోకుండా.. తుపాకులతో వారిని కాల్చిపారేశాడు. మాల్‌లో వున్న కస్టమర్లను బెదిరించిన ఆ దొంగలకు చుక్కలు చూపించాడు. దొంగలతో ధైర్యంగా వారితో పోరాడుతూ, చేతిలో ఉన్న కొడుకుని భార్యకు ఇచ్చి, తుపాకీకి పని చెప్పాడు. 
 
తూటాలతో దొంగలపై విరుచుకుపడ్డాడు. దీంతో ఇద్దరు దొంగలు హతమయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ పుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలను మాల్ సిబ్బంది సోషల్ మీడియాలో పెట్టాయి. ఇవి ప్రస్తుతం వైరల్ అయ్యాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments