Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో ప్రసవించిన మహిళ.. అమినియోటిక్ శాక్‌తో పుట్టిన బిడ్డ (ఫోటో)

అమెరికాలో ఓ మహిళకు కారులో ప్రసవం అయ్యింది. అమెరికాలో ఉన్న పిట్స్ బర్గ్ అనే ప్రాంతానికి చెందిన మహిళ నిండు గర్భిణి. ఈమె కారులో వెళ్తుండగా ఆమెకు నొప్పులు ప్రారంభం అయ్యాయి. కారు నిలిపి సహాయం కోసం చుట్టూ

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (09:15 IST)
అమెరికాలో ఓ మహిళకు కారులో ప్రసవం అయ్యింది. అమెరికాలో ఉన్న పిట్స్ బర్గ్  అనే ప్రాంతానికి చెందిన మహిళ నిండు గర్భిణి. ఈమె కారులో వెళ్తుండగా ఆమెకు నొప్పులు ప్రారంభం అయ్యాయి. కారు నిలిపి సహాయం కోసం చుట్టూ చూసినా ఎవరూ లేరు. ఇంతలో కడుపులోని బిడ్డ వెలుపలకు రావడం ప్రారంభించింది. ఆ సమయంలో ధైర్యం తెచ్చుకుని తనకు తానే ప్రసవం చూసుకుంది. కారులోనే బిడ్డకు జన్మనిచ్చింది. 
 
అయితే బిడ్డ చుట్టూ చర్మం కప్పి పుట్టడంతో జడుసుకున్న ఆ మహిళ ఆస్పత్రికి వేగంగా కారు నడుపుకుంటూ వెళ్ళింది. ఎలాగోలా ఆస్పత్రికి చేరుకున్న ఆ మహిళకు చికిత్స అందించడంతో శిశువు, తల్లిని వైద్యులు కాపాడగలిగారు. అమినోటిక్ శాక్‌తోనే బిడ్డ కడుపు నుంచి బయటికి రావడంతో శిశువుకు చికిత్స అందిస్తున్నామని.. ఇలాంటి ప్రసవాలు రేర్ అంటూ వైద్యులు చెప్పుకొచ్చారు. 
 
80వేల మందిలో ఒకరే ఇలా అమినోటిక్ శాక్‌తో పుడతారని వైద్యులు చెప్తున్నారు. కారులోనే ప్రసవించిన మహిళ ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments