Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనుషులకు ఇకపై పందుల అవయవాలు: కిడ్నీ, గుండె మ్యాచ్ అవుతాయట...?

అవయవ మార్పు శస్త్ర చికిత్సల కోసం అమెరికాలో ఒక లక్షా 16వేల 800 మంది ఎదురుచూస్తున్నారు. అవయవదానం ద్వారా మార్పునకు కావాల్సిన అవయవాలు చేతికందకపోవడంతో కొరత ఏర్పడింది.

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (16:05 IST)
అవయవ మార్పు శస్త్ర చికిత్సల కోసం అమెరికాలో ఒక లక్షా 16వేల 800 మంది ఎదురుచూస్తున్నారు. అవయవదానం ద్వారా మార్పునకు కావాల్సిన అవయవాలు చేతికందకపోవడంతో కొరత ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో పందుల అవయవాలను మనుషులకు అమర్చవచ్చా అనే దానిపై జరిగిన పరిశోధనలో సానుకూల ఫలితం వచ్చింది. పందుల కిడ్నీలు, హృదయాలు వంటి అవయవాలు మనుషులకు సరిపోతాయని వెల్లడి అయ్యింది. 
 
అవయవ మార్పుల కోసం పందుల అవయవాలను భద్రపరిచేందుకు పెర్వ్ అనే వైరస్‌ను ఉపయోదిస్తున్నారు. ఇప్పటి వరకు 37 పందుల అవయవాలు పెర్వ్ వైరస్ ద్వారా భద్రపరిచారు. తద్వారా భవిష్యత్తులో పందుల అవయవాలను మనుషులకు మార్పిడి చేసే ఛాన్సుందని పరిశోధకులు అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments