Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాగజైన్ 'టైమ్-2014 పర్సన్ ఆఫ్ ద ఇయర్' రేసులో మోడీ!

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (14:26 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రముఖ మ్యాగజైన్ 'టైమ్-2014 పర్సన్ ఆఫ్ ద ఇయర్' రేసులో ఉన్నారు. ఇదే రేసులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ బాలిక మలాలా, ఎబోలా వైద్యులు-నర్సులు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
 
ప్రతి ఏడాది ప్రపంచ నేతలు, వ్యాపార దిగ్గజాలు, ఇతరత్రా ప్రముఖులతో 50 మందిని ఎంపిక చేసి ఒకరిని పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా టైమ్ ప్రకటిస్తుంది.
 
ఈ క్రమంలో ఆ వ్యక్తి ఎవరో వచ్చే నెలలో పత్రిక వెల్లడించనుంది. ఒకప్పుడు 'వివాదాస్పద ప్రాంతీయ నేత'గా మోడీ ఉన్నారనీ ఈ సందర్భంగా మోడీ గురించి టైమ్ పేర్కొంది.
 
ఇటీవలి ఎన్నికల్లో ఆర్థికాభివృద్ధి నినాదంతో తమ పార్టీ బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని సాధించిపెట్టి ప్రధాని పీఠాన్ని అధిరోహించారని చెప్పింది. కాగా, ఇప్పటివరకు ఈ రేసులో మోదీకి 3.8% ఓట్లు వచ్చాయి. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments