Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర చర్యలతో ప్రపంచానికి ముప్పు : అమెరికా పెంటగాన్

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా ఉగ్ర చర్యల కారణంగా ప్రంపంచానికి పెను ముప్పు అని పేర్కొంది. పాకిస్థాన్ కేంద్రంగా సాగుతున్న ఉగ్రవాదుల

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (14:32 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా ఉగ్ర చర్యల కారణంగా ప్రంపంచానికి పెను ముప్పు అని పేర్కొంది. పాకిస్థాన్ కేంద్రంగా సాగుతున్న ఉగ్రవాదుల కార్యకలాపాలతో ఆ దేశ ప్రజలకే మాత్రమే కాకుండా, బయటి దేశాలకూ ముప్పేనని వ్యాఖ్యలు చేసింది. 
 
ఇదే అంశంపై పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పీటర్ కుక్ స్పందిస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి పాక్ చేయాల్సింది ఎంతో ఉందని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు కొనసాగడంపై కౌంటర్ టెర్రరిజంపై ఆ దేశపు వైఖరే కీలక పాత్ర పోషించనుందన్నారు.
 
తీవ్రవాదం సమస్య నుంచి తన దేశ ప్రజలను కాపాడుకునేందుకు పాక్ ప్రభుత్వం పని చేయాలని కోరారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు పాక్ చేస్తున్న చర్యలను ప్రస్తావించిన ఆయన, ఇంకా మరింతగా కృషి చేయాల్సి ఉందన్నారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments