Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్మాంగానికి ఉంగరాలు వేసుకున్న ప్రబుద్ధుడు.. కట్ చేసిన వైద్యులు

చేతివేళ్లకు ఉంగరాలు ధరించడం మనం చూసేవుంటాం. కొంతమంది చేతిలోని పదివేళ్లకు ఉంగరాలు ధరిస్తుంటారు. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ ప్రబుద్ధుడు మాత్రం మర్మాంగానికి ఉంగరం వేశాడు. ఆ ఉంగరం వేసుకున్న వేళా సమయం ఏమ

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (12:26 IST)
చేతివేళ్లకు ఉంగరాలు ధరించడం మనం చూసేవుంటాం. కొంతమంది చేతిలోని పదివేళ్లకు ఉంగరాలు ధరిస్తుంటారు. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ ప్రబుద్ధుడు మాత్రం మర్మాంగానికి ఉంగరం వేశాడు. ఆ ఉంగరం వేసుకున్న వేళా సమయం ఏమో కానీ నానా తంటాలు పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌కు చెందిన విరాట్ అనే వ్యక్తి ఏదో సరదా కోసం మర్మాంగానికి రెండు మెటల్ ఉంగరాలు వేసుకున్నాడు. కాసేపయ్యాక వాటిని తీసేందుకు ప్రయత్నించాడు. కానీ వాటిని తీయడం కుదరలేదు. దీంతో గంటల పాటు మర్మాంగానికి రక్తప్రసరణ ఆగిపోయింది. 
 
తీవ్రంగా నొప్పి ఏర్పడింది. నొప్పితో అతనికి చుక్కలు కనిపించాయి. ఆపై విరాట్ ఆస్పత్రికి పరుగులు తీశాడు. వైద్యులు మర్మాంగానికి తగిలించిన రెండు ఉంగరాలను కట్ చేసి.. అతని ప్రాణాలను కాపాడారు. దీంతో విరాట్ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం