Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇతడు పాక్ అణ్వాయుధం... ఇండియన్ గర్ల్స్ పైన ఈ #ChaiWala సర్జికల్ దాడులు చేస్తాడట...

సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో పాకిస్తాన్ ఇస్లామాబాదుకు చెందిన అర్షద్ ఖాన్ అనే నీలకళ్ల చాయ్‌వాలా ట్రెండ్ అవుతున్నాడు. అతడి ఫోటోను నెట్లో పెట్టిన పాక్ నెటిజన్లు... ఆ ఫోటో కింద కొన్ని వ్యాఖ్యలు జోడించారు. అందులో ఈ చాయ్ వాలా పాకిస్తాన్ అణ్వాయుధమనీ,

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (13:37 IST)
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో పాకిస్తాన్ ఇస్లామాబాదుకు చెందిన అర్షద్ ఖాన్ అనే నీలకళ్ల చాయ్‌వాలా ట్రెండ్ అవుతున్నాడు. అతడి ఫోటోను నెట్లో పెట్టిన పాక్ నెటిజన్లు... ఆ ఫోటో కింద కొన్ని వ్యాఖ్యలు జోడించారు. అందులో ఈ చాయ్ వాలా పాకిస్తాన్ అణ్వాయుధమనీ, ఇతడు పాకిస్థాన్‌లో భారత్‌ సర్జికల్‌ దాడులకు ప్రతీకారంగా భారతీయ అమ్మాయిలపై సర్జికల్‌ దాడులు చేస్తాడని పేర్కొన్నారు. 
 
ఇతడి దాడులతో ఇరుదేశాల మధ్య సమీకరణాలు సమానమైపోతాయంటూ వ్యాఖ్యానించారు. దీనితో ఈ ఫోటోను షేర్ చేస్తూ ఎవరిష్టం వచ్చినట్లు వారు కామెంట్లు చేస్తున్నారు. అటు పాకిస్తాన్, ఇటు ఇండియన్ నెటిజన్లు ఉత్సాహంగా #ChaiWalaపై సరదా కామెంట్లు చేస్తూ ఉండటంతో అతడిప్పుడు పాకిస్తాన్ దేశంలో సెలబ్రిటీగా మారిపోయాడు. అంతేకాదు.. కాఫీ వాలా కరణ్ జోహార్ కంటే తమ #ChaiWala బెటర్ అంటూ వారు పోస్టింగులు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments