Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నిద్రపొండి... పాక్ మంత్రి వ్యంగ్యం (video)

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (12:05 IST)
చంద్రయాన్ 2 విఫలం కావడంపై పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి శనివారం తెల్లవారుజామున పనికిమాలిన ట్వీట్ చేశాడు. భారతదేశం ఇస్రో అంతరిక్ష సంస్థ తన విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాన్ని కోల్పోయిన తరువాత విషయాన్ని తెలియజేసింది. విక్రమ్ చంద్రునిపైకి దిగుతున్నప్పుడు, చంద్రుని ఉపరితలం చేరుకోవడానికి ముందే దానితో 2.1 కిలోమీటర్ల దూరంలో వున్నప్పుడు కమ్యూనికేషన్ కోల్పోయింది.
 
దీనిపై పాక్ మంత్రి ట్వీట్ చేస్తూ "దయచేసి నిద్రపోండి. బొమ్మ చంద్రునిపై దిగడానికి బదులు ముంబైలో దిగింది" అని చౌదరి తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరు మారరా... కనీసం తాము చంద్రుని దాకా వెళ్లామనీ, ఈ విషయంలో మీరు ఎక్కడున్నారంటూ గాడిదపై వున్న బొమ్మను పెట్టి కసి తీర్చుకున్నారు. ఐతే తన ట్వీట్ పైన ట్రోల్ చేయడంపై చౌదరి మళ్లీ స్పందిస్తూ 900 కోట్లండీ... అందుకే అలా ట్వీట్ చేశానంటూ మళ్లీ పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments