చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే బహిరంగ ఉరి

Webdunia
ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (12:07 IST)
పాకిస్థాన్‌లో ఇటీవల లైంగిక వేధింపు కేసులు ఎక్కువవుతాయి. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది.

పాకిస్థాన్‌లో ఇప్పటివరకు ఉరిశిక్షలు అమలులో వున్నాయి. కానీ బహిరంగ ఉరి అమలులో లేదు. ఈ నేపథ్యంలో చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవాళ్లను బహిరంగంగా ఉరితీయాలనే తీర్మానాన్ని పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ తీర్మానానికి అధికమంది సభ్యులు ఓటేశారు. 
 
చైల్డ్ కిల్లర్స్, రేపిస్టులకు ఉరిశిక్ష విధించడమే కాదు, వారిని బహిరంగంగా ఉరి తీయాలని పాకిస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలీ ముహమ్మద్ ఖాన్ అక్కడి అసెంబ్లీలో తీర్మానాన్ని సమర్పించారు. ఈ తీర్మానాన్ని మెజారిటీ శాసనసభ్యులు ఆమోదించినప్పటికీ.. ప్రభుత్వం దీన్ని సమర్థించలేదని మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారి తెలిపినట్టు సమాచారం.  
 
మరణశిక్షపై తాత్కాలికంగా ఆపేయాలని మానవ హక్కుల సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయి. తాత్కాలిక నిషేధాన్ని అమలుచేసిన తరువాత పాకిస్తాన్‌లో పిల్లల లైంగిక వేధింపుల కేసులు బాగా పెరిగాయి. దాంతో ఇప్పుడు కొత్తగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం