Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ఐ నిజస్వరూపాన్ని బయటపెట్టిన పర్వేజ్ ముషారఫ్

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (14:06 IST)
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నిజస్వరూపాన్ని ఆ దేశ పాలకులు బయటపెట్టే సాహయం చేయలేకపోయినా.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, మాజీ సర్వ సైన్యాధిపతి పర్వేజ్ ముషారఫ్ మాత్రం ఆ పని చేశారు. భారత్‌లో దాడులకు తీవ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ సంస్థను ఐఎస్ఐ వాడుకుంటుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. 
 
టెలిఫోన్ ఇంటర్వూలో ఓ పాకిస్థాన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు ముషారఫ్ పైవిధంగా సమాధానమిచ్చారు. 2003లో జైషే సంస్థ తనను హత్య చేయడానికి పలుమార్లు యత్నించిందన్నారు. జైషేపై చర్యలు తీసుకోవడాన్ని అభినందిస్తున్నాని చెప్పారు. అయితే జర్నలిస్టు అడిగిన మరో ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు.

మీరు అధికారంలో ఉన్న సమయంలో జైషేపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగగా, అప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, తాను సాహసం చేయడానికి ప్రయత్నించలేదని సెలవిచ్చారు. పుల్వామా దాడి కూడా జైషేనే చేసిందని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments