Webdunia - Bharat's app for daily news and videos

Install App

అణ్వాయుధాలున్నాయ్.. భారత్‌కు బుద్ధి చెప్తాం.. ఉగ్రవాదం పోరు జరుగుతోంది: పాక్ ప్రధాని

భారత సైన్యంపై పదే పదే కాల్పులకు పాల్పడుతున్న దాయాది దేశమైన పాకిస్థాన్.. తాజాగా బహిరంగ హెచ్చరికలు దిగింది. తమ అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిం

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (12:35 IST)
భారత సైన్యంపై పదే పదే కాల్పులకు పాల్పడుతున్న దాయాది దేశమైన పాకిస్థాన్.. తాజాగా బహిరంగ హెచ్చరికలు దిగింది. తమ అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించే పాకిస్థాన్.. ఈసారి బహిరంగంగా హెచ్చరించింది. భారత సైన్యానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు తమ దేశం తక్కువ శ్రేణి అణ్వాయుధాలను అభివృద్ధి చేసినట్లు పాక్‌ ప్రధాని షాహిద్‌ ఖఖాన్‌ అబ్బాసీ చెప్పారు. 
 
అమెరికాలోని కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ ఏర్పాటుచేసిన సమావేశంలో అబ్బాసీ మాట్లాడుతూ.. తమ వద్ద అత్యంత భద్రమైన వ్యవస్థతో కూడిన అణ్వాయుధాలున్నాయని చెప్పారు. సమయం కోసం వేచి చూస్తున్నామని.. తమ వద్ద వున్న అణ్వాయుధాలు సామర్థ్యం తక్కువైనప్పటికీ.. వాటి తాము అభివృద్ధి చేశామన్నారు.
 
అంతేగాకుండా పాకిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్న భారత్ వ్యూహాలకు గట్టిగా సమాధానం చెప్తామని అబ్బాసీ అన్నారు. తమదేశానికి అణు సామర్థ్యం వుందని.. 1960ల్లోనే అణు వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అబ్బాసీ అన్నారు. అలాగే పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం కాదన్నారు. పాకిస్థాన్‌ ఓ బాధ్యతాయుతమైన దేశమన్నారు. గత 15ఏళ్లుగా ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్థాన్ అలుపెరగని పోరాటం చేస్తూనే వుందని చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments