Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ సముద్ర హద్దుల్లో 61 మంది భారతీయ జాలర్లు అరెస్ట్

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (13:07 IST)
పాకిస్తాన్ ప్రాదేశిక సముద్ర హద్దుల్లోకి ప్రవేశించిన 61 మంది భారతీయ జాలర్లును ఆ దేశ మెరిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. 
 
అనంతరం వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే వారు ప్రయాణిస్తున్న 11 బోట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా డాన్ శుక్రవారం వెల్లడించింది. 
 
భారత జాలర్లు పాక్ సముద్ర హద్దుల్లోకి ప్రవేశించినా లేక పాక్ జాలర్లు భారత  సముద్ర జలాల్లోకి ప్రవేశించినా వారిపై ఆయా దేశాల మెరిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉన్నతాధికారులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments