Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్ కపుల్స్ సన్నిహితంగా ఉండగా వీడియో తీసి డబ్బుల కోసం బెదిరించి జైలుపాలు?

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (14:38 IST)
కొత్తగా పెళ్లైన దంపతులు హనీమూన్‌ కోసం దుబాయికి వెళ్లారు. ఈ దంపతులను పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి (28) రహస్యంగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌ చేసిన ఘటన దుబాయిలో కలకలం రేపింది. నాలుగు రోజుల హనీమూన్‌ కోసం వెళ్లిన భారత జంట దుబాయిలో కారులో నగరమంతా షికార్లు కొట్టారు. వారు సన్నిహితంగా ఉన్న సమయంలో కారు డ్రైవర్‌ ఫోన్‌లో రహస్యంగా వీడియో తీశాడు. అనంతరం ఆ జంట కారు దిగి వెళ్లిపోయిన తర్వాత ఆ డ్రైవర్‌ వాట్సాప్‌ ద్వారా వీడియోను ఆ జంటలోని పురుషునికి పంపి 2000 దిర్హామ్‌లు (సుమారు రూ.36,500) ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. 
 
లేదంటే అతని భార్యనైనా ఇవ్వమని బెదిరించాడు. తను అడిగింది ఇవ్వకపోతే తీసిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. కాగా భారతీయ వ్యక్తి మరో స్నేహితుడి సహాయంతో పథకం వేశాడు. పథకం ప్రకారం అతడికి డబ్బు ఇస్తాం రమ్మని హోటల్‌కు పిలిచారు. మరోపక్క పోలీసులను ఆశ్రయించి జరిగింది వివరించారు. డబ్బు ఆశతో వచ్చిన పాకిస్థాన్‌ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణ జరిపిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. టెక్నాలజీ సహాయంతో దంపతుల ప్రైవసీకి భంగం కలిగించాడని.. బ్లాక్‌మెయిల్‌ చేశాడనే నేరాలు కోర్టులో తేటతెల్లమైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments