Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికో నగరంలో విద్యార్థులపై విష ప్రయోగం

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (16:04 IST)
మెక్సికో నగరంలో విద్యార్థులపై విష ప్రయోగం జరిగింది. కేవలం రెండు వారాల్లో విద్యార్థులపై ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోది కావడం గమనార్హం. దక్షిణ మెక్సికో రాష్ట్రమైన చియాపాస్‌లో గ్రామీణ మాధ్యమిక పాఠశాలలో 57 మంది విద్యార్థులపై గుర్తు తెలియని పదార్థంపై విష ప్రయోగం చేశారని స్థానిక అధికారులు వెల్లడించారు. వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలినవారి పరిస్థితి నిలకడగా ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. 
 
కాగా, మెక్సికో నగరంలో ఈ తరహా విష ప్రయోగం జరగడం ఇది మూడోది కావడం గమనార్హం. గత రెండు వారాల్లో మూడు సార్లు విద్యార్థులపై విష ప్రయోగం జరిగినట్టు తెలుస్తుంది. బోచిన్ ప్రాంతానికి చెందిన 57 టీనేజ్ విద్యార్థులు విషయపూరిత లక్షణాలతో స్థానిక ఆస్పత్రిలో చేరారని, ఒక విద్యార్థిని ఉన్నతాసుపత్రికి తరలించినట్టు చెప్పారు. మిగిలిన విద్యార్థుల పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్

తండేల్ నుంచి నాగ చైతన్య, సాయి పల్లవిల బుజ్జి తల్లి రిలీజ్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments