Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయల్ వెడ్డింగ్ రిసెప్షన్ డ్యాన్స్.. షారూఖ్ పాటకు వధువు చిందులు.. వీడియో వైరల్

పెళ్ళిళ్లలో వధూవరులు డ్యాన్స్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇటీవల ఓ వధువు తన కుటుంబం, స్నేహితులు, ఏకంగా బామ్మలతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే తరహాలో కొత్తగా మర

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (12:59 IST)
పెళ్ళిళ్లలో వధూవరులు డ్యాన్స్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇటీవల ఓ వధువు తన కుటుంబం, స్నేహితులు, ఏకంగా బామ్మలతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే తరహాలో కొత్తగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివాహ వేడుకల్లోని సంగీత్ సందర్భంగా వరుడు, వధువు, బంధువులు డాన్స్ చేయడం సర్వసాధారణం. 
 
సంగీత్‌లో డ్యాన్స్ చేయడం కొన్ని చోట్ల సంప్రదాయం కూడాను. ఈ సంప్రదాయాన్ని వివాహ రిసెప్షన్ వరకు తీసుకెళ్తున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌‌కు చెందిన పాయల్‌ కడాకియా పుజ్జి అనే యువతి తన వివాహ రిసెప్షన్‌లో చేసిన డాన్స్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
 
మైనే ప్యార్ కియా సినిమాలోని పాటతో పాటు, షారూఖ్ రబ్ నే బనాదీ జోడీ సినిమాలోని పాటకు నవ వధువు చేసిన డాన్స్‌కు లైకులు, షేర్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 15 లక్షల మంది ఆమె వీడియోను వీక్షించారు. ఆ వీడియోను మీరూ చూడండి.

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments