Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలే అందుకు తొందరపడుతున్నారట... డేటింగ్ కోసం షార్ట్ కట్స్ కోసం..?

అబ్బాయిల కంటే అమ్మాయిలే డేటింగ్‌కు తొందరపడుతున్నారట. ఈ విషయాన్ని నార్వేజియన్ వర్శిటీ పరశోధకులు తేల్చారు. పది నుంచి 29 సంవత్సరాల వయస్సులోని అమ్మాయిలు, అబ్బాయిలపై జరిపిన పరిశోధనలో.. డేటింగ్ కోసం షార్ట్

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (09:45 IST)
అబ్బాయిల కంటే అమ్మాయిలే డేటింగ్‌కు తొందరపడుతున్నారట. ఈ విషయాన్ని నార్వేజియన్ వర్శిటీ పరశోధకులు తేల్చారు. పది నుంచి 29 సంవత్సరాల వయస్సులోని అమ్మాయిలు, అబ్బాయిలపై జరిపిన పరిశోధనలో.. డేటింగ్ కోసం షార్ట్ కట్స్ కావాలని యువత కోరుకుంటోందని, వీరికి అందుబాటులో ఉన్న ''టిండర్'' అనే యాప్ హాట్ ఫేవరెట్ అని పరిశోధకులు తేల్చారు. 
 
ఈ యాప్‌ను అధికంగా అమ్మాయిలే వాడుతున్నారని.. డేటింగ్ కోసం అమ్మాయిలు.. అబ్బాయిల వ్యక్తిగత వివరాలు.. వృత్తి నేపథ్యాలను పరిశీలించిన తర్వాతే వారు ఓ నిర్ణయానికి వస్తున్నారని తెలిపారు. కానీ ఇందుకు భిన్నంగా అబ్బాయిల పరిస్థితి వుంది. ఒకేసారి ఎక్కువ మందిని పరిచయం చేసుకుంటున్న వారు.. వారిని ఎప్పుడు కలవాలా అని ఆరాటపడుతున్నారని తేల్చారు. 
 
ఒకరు నచ్చకుంటే, వెంటనే మరొకరికి ప్రపోజ్ చేసే విషయంలోనూ అబ్బాయిలే ముందుంటున్నారట. అయితే, అతి కొద్ది మంది మాత్రం తమకు నచ్చే అమ్మాయి దొరికే వరకూ నిరీక్షిస్తున్నారని, వీరిలో కొందరు మనసుకు నచ్చిన వారితో వివాహ బంధంలోకి వెళ్తున్నారని తేలింది. స్వల్పకాలిక సంబంధాలను, లైంగిక కోరికలను తీర్చుకునేందుకే టిండర్ అనే యాప్‌ను చాలామంది ఆశ్రయిస్తున్నారని పరిశోధనలో వెల్లడి అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం