ఒక్క రూపాయి నాణెం ఏకంగా రూ.10 కోట్లు పలికింది.. ఎక్కడో తెలుసా?

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (10:31 IST)
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఆధునిక యుగం వచ్చినా.. ప్రపంచంలో అత్యాధునిక వస్తువులను క్రేజ్ ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా పాత నాణేలకు ఎప్పటికీ డిమాండ్ తగ్గలేదు. ముఖ్యంగా పాత వస్తువులను సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వీరు పాత నాణేలు, నోట్లు, స్టాంప్‌లను సేకరిస్తుంటారు. అలా సేకరించిన ఈ పాత నాణెం కోట్లు పలికింది. 
 
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.10 కోట్లు పలికింది.. ఆ ఒక్క రూపాయి నాణెం. వివరాల్లోకి వెళితే... ఒక పురాతన, బ్రిటీష్ పాలనా కాలానికి చెందిన నాణెన్ని ఆన్‌లైన్‌లో వేలం వేశారు. ఆ నాణెన్ని ఓ వ్యక్తి రూ. 10 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు. కారణం ఇది చాలా అరుదైన నాణెం. 1885లో భారతదేశంలో బ్రిటీష్ పాలనా కాలంలో ఈ నాణెన్ని జారీ చేశారు. 
 
అందుకే దానిని కొనుగోలు చేసేందుకు సదరు కొనుగోలుదారుడు అంత ఆసక్తి కనబరిచాడు. ఒక నాణెం ఇంతపెద్ద మొత్తంలో పలకడంతో.. విక్రేత మొదలు విషయం తెలిసిన అందరూ షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments