Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగీ జంప్‌.. ట్రైనర్ హూక్ వేయకుండా తోసేసాడు..

బంగీ జంప్‌ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ యువతి బంగీ జంప్‌ కోసం వచ్చింది. అదే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ట్రైనర్ చేసిన పొరపాటుతో ఆ యువతికి ఏమైందనేది తెలియరాలేదు. వివరాల్లోకి వెళితే.. ఉత్సాహ

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (13:36 IST)
బంగీ జంప్‌ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ యువతి బంగీ జంప్‌ కోసం వచ్చింది. అదే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ట్రైనర్ చేసిన పొరపాటుతో ఆ యువతికి ఏమైందనేది తెలియరాలేదు. వివరాల్లోకి వెళితే.. ఉత్సాహంతో బంగీ జంప్ చేయాలని వచ్చిన యువతిని ప్లాట్ ఫాంపై సిద్ధంగా ఉంచి, ఆమెను కిందకు వదిలిన తరువాత, తాను హుక్ లింక్ పెట్టడం మరిచిపోయాడు.. ట్రైనర్. అంతే షాక్ అయ్యాడు. 
 
ఈ హృదయ విదారక ఘటన ఆ యువతి స్నేహితుడెవరో వీడియో తీయగా, ఇప్పుడది వైరల్ అయింది. ఈ ఘటన వేగ్‌లో జరిగినట్టు తెలుస్తుండగా, సదరు యువతి పరిస్థితి ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇంగ్లండ్ తదితర దేశాల్లో బంగీజంప్ సర్వసాధారణం కాగా, ఎన్నో దుర్ఘటనలు కూడా జరిగాయి. బెల్ట్‌కు హుక్ వేయకుండా యువతిని జంప్ చేయిస్తున్న ట్రైనర్‌పై కేసు నమోదైందా లేదా అనేది తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments