Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్ రాజును ముప్పతిప్పలు పెడుతున్న భార్య - ప్రియురాలి వైరం!

Webdunia
ఆదివారం, 27 డిశెంబరు 2020 (13:16 IST)
థాయ్‌లాండ్ రాజుకు ఎక్కడ లేని చిక్కువచ్చిపడింది. భార్య, ప్రియురాలి మధ్య చెలరేగిన చిచ్చు ఇపుడు దేశ రాజును ముప్పతిప్పలు పెడుతోంది. పైగా, ఇపుడు థాయ్‌లాండ్‌ రాజు మహా వజీరాలోంగ్‌కోర్న్‌ ప్రియురాలు సినీనత్‌ నగ్న చిత్రాలు భారీ సంఖ్యలో లీకయ్యాయి. సినీనత్ ఫోన్‌ను హ్యాక్ చేసి సుమారు 1400 ఫోటోల్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది. 
 
సినీనత్‌ తొలుత థాయ్ లాండ్ రాజు కుటుంబంలో నర్స్‌గా పనిచేసింది. అతికొద్ది సమయంలో నర్స్ కాస్త ప్రియురాలైంది. అయితే ఓ సమయంలో థాయ్‌లాండ్ రాజు భార్య సుతీదాను, ప్రియురాలు సినీనత్ అవమానించింది. దీంతో ఆమె 11 నెలల పాటు జైలు శిక్షను అనుభవించింది. 
 
జైలు శిక్ష పూర్తి చేసుకొని రాజు కుటుంబానికి చేరుకున్న సమయంలో సినీనత్‌ ప్రైవేట్ ఫోటోలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోటోలపై బ్రిటిష్‌ జర్నలిస్ట్‌ ఆండ్ర్యూ మెక్‌గ్రెగర్‌ మార్షల్‌ స్పందించారు. 
 
ఆమె ప్రైవేట్ ఫోటోలు తనకు వచ్చినట్లు మార్షల్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో తెలిపారు. అలాగే థాయ్ విద్యావేత్త పవిన్ చచావల‌్‌పాంగ్‌పన్‌కు కూడా ఈ ఫోటోలు అందాయి. వాటిని తాను పబ్లిష్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం