Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెయిన్‌లో నగ్న హోటల్ ప్రారంభం.. ప్రేమికులు ఖుషీ ఖుషీ.. ఎంట్రన్స్‌లోనే?

స్పెయిన్ దేశంలో డి లియోనార్డిస్ పేరుతో నగ్న హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్ లోనికి ప్రేమికులు, దంపతులను మాత్రమే అనుమతిస్తారు. ఈ హోటల్ లోపలి వెళ్లాలంటే.. ఎంట్రన్స్‌లోనే కస్టమర్లు తమ దుస్తులను విప్పి.. హోటల

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (11:01 IST)
స్పెయిన్ దేశంలో డి లియోనార్డిస్ పేరుతో నగ్న హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్ లోనికి ప్రేమికులు, దంపతులను మాత్రమే అనుమతిస్తారు. ఈ హోటల్ లోపలి వెళ్లాలంటే.. ఎంట్రన్స్‌లోనే కస్టమర్లు తమ దుస్తులను విప్పి.. హోటల్ నిర్వాహకుల వద్ద అప్పగించాలి. అంతేగాకుండా.. సెల్ ఫోన్లను కూడా ఇచ్చేయాలి. సైలెంట్‌గా ఆహార పదార్థాలు టేస్ట్ చేసేందుకు వీలుగా సెల్ ఫోన్లను ఇవ్వడం చేయాలి. 
 
హోటల్‌లోనికి వెళ్లగా ప్రేమికులు లేదా దంపతులు క్యాండిల్ వెలుగులో టేబుళ్లపై ఆసీనులై.. ఆహార పదార్థాలను ఆర్డర్ చేయొచ్చు. సర్వర్ కూడా ఇక్కడ నగ్నంగానే కనిపిస్తారు. కస్టమర్లు కోరిన ఆహారాన్ని టేబుల్‌కు సర్వ్ చేస్తారు. ఈ హోటల్‌కు వచ్చేందుకు దంపతులు వచ్చేందుకు మోస్తరుగా ఆసక్తి చూపుతున్నా.. ప్రేమికులు మాత్రం ఈ హోటల్‌కు వెళ్లేందుకు ఎగబడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం