Webdunia - Bharat's app for daily news and videos

Install App

నార్వే కూలిన హెలికాప్టర్.. 13 మంది దుర్మరణం

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (09:38 IST)
నార్వేలో హెలికాప్టర్ కుప్పకూలడంతో 13 మంది మృత్యువాతపడ్డారు. టురోయి ద్వీపకల్పం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైంది. 13 మందితో వెళ్తున్న హెలికాప్టర్ నార్వే పశ్చిమతీరంలోని బెర్జెన్ నగర సమీపంలో సముద్రంలో ఉన్న ఓ ద్వీపంలో శుక్రవారం కూలిపోయింది. మృతులందరూ స్టాట్‌ఆయిల్ సంస్థకు చెందిన ఉద్యోగులని తెలుస్తోంది. 
 
వీరిలో 13 మంది మరణించగా, ఇద్దరి కోసం రెస్క్యూ టీం గాలింపుచర్యలు చేపట్టారు. మరణించిన వారిలో తొమ్మిది మంది నార్వేకు చెందిన వారు కాగా, ఒకరు బ్రిటన్, మరొకరు ఇటలీకి చెందిన వారు ఉన్నారు. వీరిలో ఎవరూ ప్రాణాలతో లభించలేదని సహాయక సిబ్బంది తెలిపారు. హెలికాప్టర్ బ్రేజ్ చమురు క్షేత్రం నుంచి కార్మికులను బెర్జెన్ నగరానికి తీసుకొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనపై నార్వే ప్రధాని ఎర్నాసోల్‌బెర్గ్ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments