Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై ట్యాంకర్ లారీ- పెట్రోల్ కోసం బాటిల్స్‌తో వెళ్లిన 55 మంది మృతి

Webdunia
మంగళవారం, 7 మే 2019 (12:58 IST)
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. అలాంటి తరుణంలో రైలు పట్టాలపై పెట్రోల్‌తో నిండిన లారీ బోల్తా పడింది. అందులో పెట్రోల్, డీజిల్ అంతా వృధా అవుతోంది. దీన్ని చూసిన జనం వూరుకుంటారా? అంతే వాటర్ బాటిల్స్ పట్టుకెళ్లారు. వృధా అవుతున్న పెట్రోల్‌ను ఇంటికి తెచ్చుకునేందుకు ఎగబడ్డారు. అయితే అదే వారి పాలిట శాపం అయ్యింది. 
 
ట్యాంకర్ లారీ నుంచి పెట్రోల్ పట్టేందుకు వెళ్లిన 55 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఆఫ్రికా దేశమైన నైజరిల్‌‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నైజిరిన్‌లో అదుపు తప్పిన ట్యాంకర్ లారీ రైలు పట్టాలపై బోల్తా పడింది. ఆ లారీ నుంచి పెట్రోల్ లీక్ కావడం ప్రారంభమైంది. దీన్ని చూసిన ప్రజలు పెట్రోల్‌ను బాటిల్స్‌లో నింపుకున్నారు. 
 
అయితే అనూహ్యంగా ట్యాంకర్ లారీ పేలడంతో దారుణంగా 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 30 మందికి పైగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటవ నైజరిన్‌లోని ఎయిర్‌పోర్టుకు సమీపంలో చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments