Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తారో.. అలా వుండండి..

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (14:16 IST)
దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలపాటు లాక్‌డౌన్‌ విధిస్తూ న్యూజిలాండ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో దేశ ప్రజలనుద్ధేశిస్తూ ప్రధాని జసిండా వ్యాఖ్యానించారు. ఒకవేళ మీకు కరోనా వైరస్‌ సోకితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తారో ప్రస్తుతం అలాగే మసులుకోవాలని పిలుపునిచ్చారు. 
 
న్యూజిలాండ్‌లో ఒకేసారి 50కొవిడ్‌-19 కేసులు నమోదుకావడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 205కు చేరింది. దీంతో వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా న్యూజిలాండ్‌ ప్రభుత్వం నెలపాటు లాక్‌డౌన్‌ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కొవిడ్-19తో ఒక మరణం సంభవించకపోయినా ముందు జాగ్రత్తలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 
 
లాక్‌డౌన్‌ విధించిన ఈ నెలరోజుల్లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఈ సమయంలో ప్రతివ్యక్తి స్వతహాగా ఐసోలేషన్‌లో ఉండాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments