Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో సింహాలను కూడా వదలి పెట్టని కరోనా..

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (15:01 IST)
Lion
అమెరికాలోని పులులకు తర్వాత సింహాలకు కూడా కరోనా సోకినట్లు తెలియవచ్చింది. ఈ వార్త అగ్రరాజ్యం అమెరికాను వణుకుపుట్టేలా చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం మృగాలకు కూడా కరోనా వైరస్ ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న పులులకు, ప్రస్తుతం పిల్లులకు కూడా కరోనా సోకినట్లు వార్తలు రాగా.. తాజాగా సింహాలను కూడా కరోనా వదిలిపెట్టలేదని సమాచారం.
 
మొట్టమొదటి సారిగా న్యూయార్క్ నగరంలోని పార్కులో పులులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అదే పార్కులోని సింహాలను కూడా కరోనా సోకినట్లు ధ్రువీకరించారు. దీంతో మొత్తం నాలుగు పులులు, మూడు సింహాలకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments