Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై విరుచుకుపడిన బంగ్లాదేశ్ ప్రధాని కేపీ శర్మ.. ఏమన్నారు?

Webdunia
శనివారం, 7 నవంబరు 2015 (09:57 IST)
భారత్‌పై బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి కేపీ శర్మ మండిపడ్డారు. నేపాల్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో ఇండియా ప్రస్తావించడాన్ని కేపీ శర్మ తప్పుబట్టారు. కొద్ది రోజుల క్రితం నేపాల్‌పై తమ శక్తిని ప్రదర్శిస్తామని బహిరంగంగానే వార్నింగ్ ఇవ్వడాన్ని పేరు చెప్పకుండా ప్రస్తావించిన కేపీ శర్మ.. పొరుగు దేశమైన భారత్‌ చర్యలు సరైనవి కావన్నారు. 
 
దశాబ్దపు కాలం నాటి ఓ పాత విషయాన్ని భారత్ ప్రస్తుతం తవ్వుతోందని దుయ్యబట్టారు. గతంలో తమ దేశం యుద్ధం చేసిందని, అన్ని సమయాల్లో అది పనికిరాదని, ఇప్పుడు తాము శాంతి మార్గంలో వెళుతున్నామని ఆయన తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments