Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొనాలిసా ఆఫ్ ఆఫ్గాన్ అరెస్ట్.. పాకిస్థాన్‌ నకిలీ గుర్తింపు కార్డు కలిగివుండటంతో..

పాకిస్థాన్ నకిలీ గుర్తింపు కార్డు కలిగి వున్న ఆరోపణలపై ఆకుపచ్చ కళ్ల 'అఫ్గాన్ బాలిక' షర్బత్ గులాను పోలీసులు అరెస్ట్ చేశారు. 1984లలో అఫ్గాన్ వలసలకు సజీవ సాక్ష్యంగా గులా నిలిచింది. ఈమెకు 12 ఏళ్లు ఉన్నపుడ

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (09:37 IST)
పాకిస్థాన్ నకిలీ గుర్తింపు కార్డు కలిగి వున్న ఆరోపణలపై ఆకుపచ్చ కళ్ల 'అఫ్గాన్ బాలిక' షర్బత్ గులాను పోలీసులు అరెస్ట్ చేశారు. 1984లలో అఫ్గాన్ వలసలకు సజీవ సాక్ష్యంగా గులా నిలిచింది.

ఈమెకు 12 ఏళ్లు ఉన్నపుడు 1985లో నేషనల్ జియోగ్రఫిక్ మేగజీన్ తన కవర్‌పేజీపై ఈమె ఫొటోను ప్రచురించింది. దీంతో గులా ప్రపంచం దృష్టిలో పడింది. 'మొనాలిసా ఆఫ్ ఆఫ్గాన్'గా ఘనత సాధించింది.
 
శరణార్థుల శిబిరంలో స్టీవ్ మెక్‌కర్రీ అనే ఫొటోగ్రాఫర్ ఈ ఫొటో తీశారు. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్‌లోని పెషావర్ దగ్గర్లోని నోథియాలో ఉంటున్నారు. పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న వేలాది మంది ఆప్ఘనిస్థాన్ శరణార్థుల్లో ఒకరిగా మిగిలిపోయారు. గులా 2014లో పాక్ గుర్తింపు కార్డు కోసం షర్బత్ బీబీ పేరుతో దరఖాస్తు చేసుకుందని అధికారులు నిర్ధారించారు. పాక్‌కు వలసవచ్చిన గులా పాకిస్తానీని వివాహమాడింది. ఆమెకు ముగ్గురు సంతానం ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments