Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారు!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (15:38 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ పర్యటన కోసం ప్రధానమంత్రి ఈ నెల 26వ తేదీన న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆయన పర్యటన సెప్టెంబర్ 30 వరకు సాగనుంది. 
 
ఈ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. సెప్టెంబర్ 26: అమెరికాలో అడుగుపెడతారు. సెప్టెంబర్ 27: ఐక్యరాజ్యసమితి సాధారణ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 28: న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఇండో-అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడతారు. 
 
సెప్టెంబర్ 28: భారత రాయబారి (ఐక్యరాజ్యసమితి) ఇచ్చే ప్రైవేటు విందుకు హాజరవుతారు. సెప్టెంబర్ 29: వాషింగ్టన్ డీసీ వెళ్ళి అమెరికా కాంగ్రెస్ సభ్యులను, భారత సంతతి ప్రముఖలను కలుస్తారు. సెప్టెంబర్ 29-30: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో వైట్ హౌస్‌లో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలు, పాక్ సరిహద్దు తీవ్రవాదం తదితర అంశాలపై చర్చలు జరుపుతారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments