Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నంగా స్కైడైవింగ్.. బర్త్ డేను ఇలా కూడా.. (వీడియో)

పుట్టినరోజును విభిన్నంగా జరుపుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. వివాహాలు ఓడలు, విమానాల్లో జరిగినట్లే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వయొలిన్ కళాకారుడు గ్లెన్ డొన్నెల్లీ తన 30వ పుట్టిన రోజును విమానం నుంచి నగ్నం

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (15:09 IST)
పుట్టినరోజును విభిన్నంగా జరుపుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. వివాహాలు ఓడలు, విమానాల్లో జరిగినట్లే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వయొలిన్ కళాకారుడు గ్లెన్ డొన్నెల్లీ తన 30వ పుట్టిన రోజును విమానం నుంచి నగ్నంగా స్కై డైవింగ్ చేస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు.

గ్లెన్ డొనెల్లీ తన 30వ పుట్టిన రోజు సందర్భంగా నగ్నంగా వయొలిన్‌తో స్కై డైవింగ్ చేశాడు. పురుషుల ఆహార్యంపై అవగాహన కల్పించే దిశగా ఈ స్కైడైవ్‌ను చేశాడు.
 
స్కై డైవ్ చేస్తూ వయొలిన్ వాయించాడు. అలా ఆకాశంలోనే వయొలిన్ వాయిస్తూ కిందకు దిగాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం