Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్జీనియాలో విద్వేష హత్య: రంజాన్ భోజనం చేసి బయటికొచ్చిన యువతిని.. బేస్‌బాల్ బ్యాట్‌తో?

అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ముస్లిం దేశాలను పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ముస్లింలపై దాడులు హత్యలు చోటుచేసుకుంటున్నాయి. వలసలను అరికట్టడంతో పాటు ఉపాధి అవకాశాలను స్థానికులకు కల్పించేందుకు

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (15:09 IST)
అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ముస్లిం దేశాలను పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ముస్లింలపై దాడులు హత్యలు చోటుచేసుకుంటున్నాయి. వలసలను అరికట్టడంతో పాటు ఉపాధి అవకాశాలను స్థానికులకు కల్పించేందుకు అవుట్ సోర్సింగ్‌కు ట్రంప్ సర్కారు వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంజాన్ భోజనం చేసి వస్తున్న యువతులపై ఉన్మాది దాడి చేసిన ఘటన అమెరికాలోని వర్జీనియాలో కలకలం సృష్టించింది. 
 
రంజాన్‌ నెలలో, రోజా పాటిస్తున్న ఆ యువతులు పొద్దున్నే హోటల్‌లో భోజనం చేశారు. బయటకు వస్తుండగానే, కారులో దూసుకొచ్చిన వచ్చిన ఓ వ్యక్తి వారిపై దాడిచేశాడు. భయంతో మసీదులోకి పరుగులు తీసిన యువతులు.. తమలో ఒకరు తగ్గినట్లు గుర్తించారు. 
 
గంటలో స్నేహితురాలి మృతదేహాన్ని ఓ చెరువులో గుర్తించి, భీతిల్లిపోయారు. మృతురాలిని నబ్రా హుస్సేన్‌ (17)గా గుర్తించారు. ఆమెను ఒడ్డున బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసి చంపేసినట్లు తెలుస్తోంది. దీనిపై మత విద్వేష దాడిగా నమోదు చేసుకొన్న పోలీసులు, డార్విన్‌ మార్టినేజ్‌ టోరేజ్‌(22) అనే యువకుడిని అదుపులోకి తీసుకొన్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments