Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెమట కంపు కొడుతోందనీ... ముస్లిం జంటను కిందికి దింపేసిన డెల్టా ఎయిర్ లైన్స్

చెమట కంపు కొడుతోందనీ ఓ ముస్లిం జంటను డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బంది కిందికి దింపేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (09:31 IST)
చెమట కంపు కొడుతోందనీ ఓ ముస్లిం జంటను డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బంది కిందికి దింపేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అమెరికాలో ఉంటున్న పాకిస్థాన్‌కు చెందిన నాజియా, ఫైసల్ అలీ తమ పదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విహారయాత్రకు వెళ్లారు. 
 
పారిస్‌కు నుంచి సిన్సినాటికి రావడానికి డెల్టా విమానం ఎక్కారు. నాజియా తన చెప్పులు విప్పి సీటులో కూర్చున్నారు. పక్కనే ఆమె భర్త ఉన్నారు. ఇంతలో విమాన సిబ్బంది ఒకరు వారిపై పైలట్‌కు ఫిర్యాదు చేశారు. ఫైసల్ చెమటలు కక్కుతున్నాడని, అతనితో వచ్చిన నాజియా తలకు స్కార్ఫ్ కట్టుకుని సెల్‌ఫోన్ పట్టుకున్నదని, వారివల్ల తమకు ఎంతో అసౌకర్యంగా ఉన్నదంటూ ఫిర్యాదు చేశారు. 
 
తనను చూడగానే అతను ఫోన్ దాచేందుకు ప్రయత్నించాడని, వారు అల్లా అనడం తాను విన్నానని ఫ్లయిట్ అటెండెంట్ కూడా చెప్పాడు. దాంతో పైలట్ గ్రౌడ్ కంట్రోల్ సిబ్బందితో మాట్లాడి ఆ జంటను విమానం నుంచి దించేశారు. కిందికి దిగాక వారిని ఫ్రెంచ్ పోలీస్ ఆఫీసర్ యక్ష ప్రశ్నలు వేశాడు. గత నెల 26న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments