Webdunia - Bharat's app for daily news and videos

Install App

పఠాన్‌కోట్ తరహాలో మరిన్ని దాడులు.. భారత్‌కు హఫీజ్ సయీద్ హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (10:09 IST)
పఠాన్‌కోట్ తరహా దాడులు మరిన్ని జరుపుతామని జైషే మొహమ్మద్ నేత హఫీజ్ సయీద్ మరోమారు హెచ్చరించాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... భారత్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా... తమను ఏం చేయలేదు కదా.. మరిన్ని దాడులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
 
కాగా, హఫీజ్ తాజా హెచ్చరికలతో భారత్, పాక్ మధ్య జరగాల్సిన చర్చలు మరింత ఇబ్బందుల్లో పడే అవకాశాలున్నాయి. పఠాన్‌కోట్ దాడికి హఫీజ్ సూత్రధారి అని భారత్ తన దగ్గర ఉన్న ఆధారాలను పాకిస్థాన్‌కు అందజేసింది. కానీ పాకిస్థాన్ మాత్రం ఇప్పటి వరకు ఆ ఉగ్ర నేతను పట్టుకునే సాహసం చేయలేదు. టెర్రర్ గ్రూప్ జైషే మొహమ్మద్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసినా.. పాకిస్థాన్ మాత్రం హఫీజ్‌ను స్వేచ్ఛగా తిరగనిస్తూ ఉగ్రవాద నిర్మూలనపై పాకిస్థాన్ తన ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోంది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments