16వ బిడ్డకు జన్మనివ్వనున్న ఆమె.. దేవుడిచ్చిన వరాన్ని..?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (21:32 IST)
baby
ప్రపంచ దేశాల్లో జనాభా పెరిగిపోతుందని తలను పట్టుకుంటున్న తరుణంలో ఓ జంట 16వ సంతానానికి తల్లిదండ్రులు కానున్నారు. ఇప్పటికే 15మంది కలిగిన ఆ జంట త్వరలోనే 16వ సంతానాన్ని కూడా సాదరంగా ఆహ్వానించనుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని నార్త్ కరోలినాలోని షార్లెట్‌కు చెందిన కార్లోస్‌ హెర్నాండెజ్, ప్యాటీ హెర్నాండెజ్ దంపతులకు ఇప్పటికే 15 మంది పిల్లలున్నారు.
 
ప్యాటీ ఇప్పటికే మూడుసార్లు కవలలకు జన్మనిచ్చింది. వీరందరినీ చూసుకుంటూనే మరోసారి గర్భం దాల్చింది. అయితే 16వ బిడ్డను కూడా కంటావా అని అడిగితే దేవుడు ఇచ్చిన వరాన్ని వదులుకోకూడదు. భగవంతుడు ఏది ఇస్తే అది తీసుకుంటామని చెబుతుంది ప్యాటీ.
 
భారత్‌లో ఒకరిద్దని పెంచేందుకే మల్లగుల్లాలు పడుతున్న తల్లిదండ్రులు ఎందరో వుండగా.. అమెరికాలో ఈ జంట ఇప్పటికే 15మంది పిల్లలను పెంచుతూ.. 16వ బిడ్డను కూడా కనేందుకు సిద్ధమని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments