Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపైనే అశ్లీల దృశ్యాలా? వాహనాలు కదల్లేదు.. భారీ ట్రాఫిక్ జామ్

రోడ్లకు పక్కన పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లు పెట్టి వాహనదారులను ఆకట్టుకునే ట్రిక్స్ అందరికీ తెలిసిందే. టూవీలర్లు, ఫోర్ వీలర్లు నడుపుతూ వెళ్లే వారికి భారీ బోర్డింగ్‌లు కంటపడతాయి. ఆ బోర్డింగ్‌ల్లో ఆకర

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (09:14 IST)
రోడ్లకు పక్కన పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లు పెట్టి వాహనదారులను ఆకట్టుకునే ట్రిక్స్ అందరికీ తెలిసిందే. టూవీలర్లు, ఫోర్ వీలర్లు నడుపుతూ వెళ్లే వారికి భారీ బోర్డింగ్‌లు కంటపడతాయి. ఆ బోర్డింగ్‌ల్లో ఆకర్షణీయమైన ఫోటోలు వుండటం సాధారణం. అయితే రద్దీ రోడ్డుపై అశ్లీల దృశ్యాలు కనిపించేసరికి అవాక్కైన ప్రజలు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్ ఆర్థిక రాజధాని మకాటి ప్రధాన రహదారి మధ్యలో వాహన చోదకులు, పాదచారులతో రద్దీగా ఉన్న ప్రాంతంలోని భారీ ఎలక్ట్రానిక్ బిల్ బోర్డుపై ప్రకటన స్థానంలో అశ్లీల దృశ్యాలు సుమారు 30 సెకన్ల పాటు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన స్థానికులు నివ్వెరపోయారు. కొందరు యువకులు వాటిని సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అవి వైరల్‌గా మారాయి. 
 
ఈ ప్రసారాల కారణంగా ఆ మార్గంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీనిపై ఫిర్యాదులందడంతో మకాటి మేయర్ అబిగేల్ బినయ్ దీనిని నిర్వహిస్తున్న గ్లోబల్ ట్రానిక్స్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ బిల్ బోర్డును మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం