Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టమైన గుర్రపు స్వారీ.. విశ్వసుందరి ఫైనలిస్ట్ ప్రాణం తీసింది..

Webdunia
శనివారం, 6 మే 2023 (21:47 IST)
Miss Universe
విశ్వసుందరి ఫైనలిస్ట్, ఆస్ట్రేలియా మోడల్ అయిన సియెన్నా వీర్‌ (23) గుర్రపు స్వారీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. 2022లో విశ్వసుందరి పోటీల్లో ఫైనలిస్ట్‌గా అర్హతైన సియెన్నా వీర్.. విండ్సర్ పోలో గ్రౌండ్‌లో గుర్రపు స్వారీ చేస్తుండగా గుర్రంపై నుంచి కిందికి పడిపోయింది. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. సియెన్నా వీర్‌కు చిన్నతనం నుంచే గుర్రపు స్వారీ అంటే ఎక్కువ ఇష్టం. అయితే ఆమెకు ఇష్టమైన హార్స్ రైడింగే ఆమె ప్రాణాలు తీసుకుందని ఆమె కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments