Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌‌ ప్రేమ.. ట్రాన్స్‌జెండర్‌తో శారీరక సంబంధం.. అది తెలిశాక 119 కత్తిపోట్లతో హత్య..!

సోషల్ మీడియా ద్వారా ఏకమైన ప్రేమ జంటలు పెరిగిపోతున్నప్పటికీ, మోసపోయే వారి సంఖ్య కూడా అంతే పెరుగుతుంది. తాజాగా ఫేస్‌బుక్ పుణ్యంతో ఓ ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించాడు ఓ యువకుడు. అయితే శారీరకంగా కలిశాక అసలు

Webdunia
బుధవారం, 26 జులై 2017 (16:26 IST)
సోషల్ మీడియా ద్వారా ఏకమైన ప్రేమ జంటలు పెరిగిపోతున్నప్పటికీ, మోసపోయే వారి సంఖ్య కూడా అంతే పెరుగుతుంది. తాజాగా ఫేస్‌బుక్ పుణ్యంతో ఓ ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించాడు ఓ యువకుడు. అయితే శారీరకంగా కలిశాక అసలు విషయం తెలియడంతో ప్రేమించిన ట్రాన్స్‌జెండర్‌ను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన వన్యా హికెర్సన్ అనే యువకుడు.. విగ్హం అనే నర్సుతో ప్రేమాయణం జరిపాడు. ఫేస్ బుక్ వీరి ప్రేమకు వారధిగా నిలిచింది. విహాం.. పురుషుడిగా వుండి.. మహిళగా మారిన ట్రాన్స్‌జెండర్. అయితే ఈ విషయాన్ని విగ్హం వన్యాకు చెప్పలేదు. ఈ విషయం తెలియని వన్యా విగ్హంతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు. 
 
అంతా అయ్యాక విగ్హం తాను ట్రాన్స్‌జెండర్ అనే విషయాన్ని చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన వన్యా.. కత్తితో విగ్హంను దారుణంగా హత్య చేశాడు. ఏకంగా 119 సార్లు కత్తితో పొడిచి విగ్హంను వన్యా హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వన్యాను అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరిచారు. ఇతనికి కోర్టు 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments