Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపిశాచి కావాలనుకుని.. బాయ్‌ఫ్రెండ్ చేత రక్తం తాగించింది..

టీవీల ఎఫెక్ట్‌తో ఏమో గానీ.. అమెరికాలో ఓ యువతి రక్తపిశాచి కావాలనుకుని బాయ్ ఫ్రెండ్‌చే రక్తం తాగించింది. ఈ ఘటన నవంబర్ 23వ తేదీన అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో జరిగింది. తన బాయ్ ఫ్రెండ్‌ను ఇంటికి పిలిపి

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (11:38 IST)
టీవీల ఎఫెక్ట్‌తో ఏమో గానీ.. అమెరికాలో ఓ యువతి రక్తపిశాచి కావాలనుకుని బాయ్ ఫ్రెండ్‌చే రక్తం తాగించింది. ఈ ఘటన నవంబర్ 23వ తేదీన అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో జరిగింది. తన బాయ్ ఫ్రెండ్‌ను ఇంటికి పిలిపించిన విక్టోరియా వనట్టెర్ అనే టీనేజీ గర్ల్.. అతడితో ముందు మద్యం సేవించేలా చేసింది. ఆ తర్వాత తన రక్తం తాగాలంటూ అతడిని ఒత్తిడి చేసింది. రక్తం తాగడానికి తొలుత ఒప్పుకోలేదు. ఆపై ఓకే చేశాడు. దీంతో, తన చేతిని బాక్స్ కట్టర్ చేత కట్ చేయించి, తన రక్తాన్ని అతడిచేత తాగించింది.
 
ఇంతలో ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ యువతి కత్తితో అతనిపై దాడి చేసి, చంపబోయింది. ఈ క్రమంలో, అతని భుజంలో కత్తి కూడా దిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. విక్టోరియా ఇంటికి చేరుకున్నారు. ఆ సమయానికి వారిద్దరూ రక్తపు మడుగులో పడి ఉండగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా... తనను క్షమించి వదిలేయాలని వేడుకుంది. దీంతో, 1.50 లక్షల డాలర్ల పూచికత్తుతో ఆమెకు జైలు శిక్షను విధించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments