Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేస్తుండగా నీళ్లు ఇవ్వలేదని.. బిడ్డ చూస్తుండగా.. 100సార్లకు పైగా కత్తితో భార్యను పొడిచాడు..

మంచినీళ్లు ఇవ్వలేదని కట్టుకున్న భార్యపై దాడిచేసాడో కసాయి. భోజనం చేస్తుండగా అడిగిన వెంటనే నీళ్లు ఇవ్వలేదన్న కోపంతో భార్యపై విచక్షణరహితంగా దాడిచేశాడు. రెండేళ్ల కొడుకు చూస్తుండగా కత్తి తీసుకుని వందసార్లక

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (12:56 IST)
మంచినీళ్లు ఇవ్వలేదని కట్టుకున్న భార్యపై దాడిచేసాడో కసాయి. భోజనం చేస్తుండగా అడిగిన వెంటనే నీళ్లు ఇవ్వలేదన్న కోపంతో భార్యపై విచక్షణరహితంగా దాడిచేశాడు. రెండేళ్ల కొడుకు చూస్తుండగా కత్తి తీసుకుని వందసార్లకుపైగా ఆమెను పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు (19) అతడి నుండి  బారినుంచి తప్పించుకునేందుకు చనిపోయినట్టు నటించింది. కాసేపటి తర్వాత ఇంట్లోంచి బయటపడిన ఆమె దగ్గరలో నిల్చున్న బస్సులోకి ఎక్కింది. బస్సులో అపస్మారకస్థితిలో పడి ఉన్న బాధితురాలిని గుర్తించిన డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. 
 
పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరిక్షించిన వైద్యులు దాదాపు 500 కుట్లు వేశారు. బాధితురాలి అరుపులు కేకలు విన్నఇరుగుపొరుగు వారు కొడుకును కాపాడి ఆమె దగ్గరకు చేర్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments