Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐక్యరాజ్య సమితి చర్చలో పాల్గొన్న మల్లికా షెరావత్!

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (12:38 IST)
బాలీవుడ్ శృంగారతార మల్లికా శరావత్ ఐక్యరాజ్య సమితిలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. అమెరికాలో జరుగుతున్న 65వ యూఎన్డీపీఐ/ఎన్జీవో సమావేశంలో 'భారత్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై' ఆమె ప్రసంగించారు. 
 
భారత్‌లో మహిళలపై ఇప్పటికీ కులాధిపత్యం, పురుషాధిపత్యం అధికంగా వున్నాయని మల్లిక అన్నారు. 'ఎన్ సీఆర్ బీఐ' ప్రకారం ప్రతి 20 నిమిషాలకు భారత్‌లో ఓ మహిళ అత్యాచారానికి గురవుతోందని చెప్పారు. 
 
వీటికి తోడు, బాల్య వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని అంతర్జాతీయ సమాజం దృష్టికి ఆమె తీసుకెళ్లారు. వీటన్నింటినీ నివారించేందుకు బలమైన చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

Show comments