Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.668 కోట్ల పసిడి విమానం... నోరెళ్లబెట్టిన పెర్త్ వాసులు

మలేషియా సుల్తాన్ (సుల్తాన్ ఆఫ్ జోహార్) ఇబ్రహీం ఇస్మాయిల్‌కు సొంతమైన పసిడి విమానం ఒకటి పెర్త్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని చూసిన పెర్త్ వాసులు నోరెళ్ళబెట్టారు.

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (10:17 IST)
మలేషియా సుల్తాన్ (సుల్తాన్ ఆఫ్ జోహార్) ఇబ్రహీం ఇస్మాయిల్‌కు సొంతమైన పసిడి విమానం ఒకటి పెర్త్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని చూసిన పెర్త్ వాసులు నోరెళ్ళబెట్టారు. ఈ విమానంలో ఇస్మాయిల్ ఆయన భార్య జారీత్ సోఫియాతో కలిసి విహారయాత్రకు వచ్చారు. పెర్త్ నగరంలో ఆయనకు రూ.43 కోట్ల విలువ చేసే విలాసవంతమైన భవంతి కూడా ఉంది. 
 
కాగా, ఈ బంగారపు విమానం ఖరీదు సుమారు రూ.668 కోట్లు (100 మిలియన్ డాలర్లు) ఉంటుందన్నారు. బోయింగ్ 737 చెందిన ఈ విమానంలో విలాసవంతమైన సదుపాయాలున్నాయి. డైనింగ్ రూము, బెడ్ రూము, షవర్, మూడు వంట గదులు ఇందులో ఉన్నాయి. సుల్తాన్ అవసరాలకు అనుగుణంగా ఈ విమానాన్ని తయారు చేయడానికి రెండేళ్లు పట్టింది.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments